Actress Priyamani Exclusive Interview About Narappa Movie | Part 2 | Filmibeat Telugu

2021-07-17 1,499

Naarappa is a action thriller movie directed by Srikanth Addala and joinlty produced by Suresh Babu and Kalaipuli S. Dhanu. The movie cast includes Venkatesh and Priyamani are played the main lead roles while Mani Sharma scored music. Naarappa is an official remake of Tamil blockbuster movie Asuran.
#Naarappa
#Venkatesh
#Priyamani
#ManiSharma
#NaarappaTrailer
#SrikanthAddala
#SureshBabu
#Tollywood


విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నారప్ప. తమిళ సూపర్‌ హిట్‌ మూవీ అసురన్‌కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. సురేశ్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జులై 20న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో రిలీజ్‌ కానుంది. ఇప్పటికే విడదులైన నారప్ప ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలాలు హీరోయిన్ ప్రియమణి ఫిల్మీబీట్ పంచుకున్నారు.